(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.54. అధ్యాయః 054
Mahabharata - Karna Parva - Chapter Topics
అర్జునేన దండదండధారయోర్వధః॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-54-0x(4974)(57707)
అథోత్తరేణ పాండూనాం సేనాయాం ధ్వనిరుత్థితః।
రథనాగాశ్వపత్తీనాం దండధారేణ వధ్యతాం॥ 8-54-1(57708)
నివర్తయిత్వా తు రథం కేశవోఽర్జునమబ్రవీత్।
వాహయన్నేవ తురగాన్గరుడానిలరంహసః॥ 8-54-2(57709)
మాగధోఽసావతిక్రాంతో ద్విరదేన ప్రమాథినా।
భగదత్తాదనవమః శిక్షయా చ బలేన చ॥ 8-54-3(57710)
ఏనం హత్వా నిహంతాఽసి పునః సంశప్తకానితి।
వాక్యాంతే ప్రాపయత్పార్థం దండధారగజం ప్రతి॥ 8-54-4(57711)
స మాగధానాం ప్రవరో మహాబలోఽ--
శుభగ్రహో యోధగణైః సమన్వితః।
సపత్నసేనాం ప్రమమాథ దారుణో
భీమం సమగ్రాం బలవానివ గ్రహం॥ 8-54-5(57712)
సుకల్పితం దానవనాగసన్నిభం
మహాభ్రనిర్హాదసమస్వనం రణే।
సమాస్థితో నాగవరం నరేశ్వరో
రథాశ్వమాతంగనరప్రమాథినం॥ 8-54-6(57713)
స నాగయంతౄన్సమరే మహారథా--
న్సపత్తిసంఘాంస్తురగాన్ససాదినః।
ద్విపాంశ్చ బాణైర్నిజఘాన వీర్యవా--
న్సమంతతో ఘ్నన్నివ కాలచక్రవత్॥ 8-54-7(57714)
నరాంస్తు కాంస్యాయసవర్మభూషణా--
న్నిపాత్య సాశ్వానపి పత్తిభిః సహ।
వ్యపోథయద్దంతివరేణ శుష్మిణా
సశబ్దవత్స్థూలనలం యథా తథా॥ 8-54-8(57715)
అథార్జునో జ్యాతలనేమినిఃస్వనే
మృదంగభేరీబహుశంఖనాదితే।
రథాశ్వమాతంగసహస్రనాదితే
రథోత్తమేనాభ్యపతద్ద్విపోత్తమం॥ 8-54-9(57716)
తతోఽర్జునం ద్వాదశభిః శరోత్తమై--
ర్జనార్దనం షోడశభిః సమార్పయత్।
స దణ్·డధారస్తురగాంస్త్రిభిస్త్రిభి---
స్తతో ననాద ప్రజహాస చాసకృత్॥ 8-54-10(57717)
తతోఽస్య పార్థః సగుణేషుకార్ముకం
చకర్త భల్లైర్ధ్వజమప్యలంకృతం।
పునర్నియంతౄన్సహపాదగోప్తృభి--
స్తతః స చుక్రోధ గిరివ్రజేశ్వరః॥ 8-54-11(57718)
తతోఽర్జునం భిన్నకటేన దంతినా
ఘనాఘనేనానిలతుల్యరంహసా।
అతీవ చుక్రోధయిషుర్జనార్దనం
ఘనంజయం చాభిజఘాన తోమరైః॥ 8-54-12(57719)
అథాస్య బాహూ ద్విపహస్తసన్నిభౌ
శిరశ్చ పూర్ణేందునిభాననం త్రిభిః।
క్షురైః ప్రచిచ్ఛేద సహైవ పాండవ--
స్తతో ద్విపం బాణశతైః సమర్పయత్॥ 8-54-13(57720)
స పార్థబాణైస్తపనీయభూషణైః
సమావృతః కాంచనవర్మభృద్ద్విపః।
భృశం చకాశే నిశి పర్వతో యథా
దావాగ్నినా ప్రజ్వలితౌషధిద్రుమః॥ 8-54-14(57721)
స వేదనార్తోఽంబుదనిస్వనో నదం--
శ్చరన్భ్రమన్ప్రస్స్వలితాంతరోఽద్రవత్।
పపాత రుగ్ణః సనియంతృకస్తథా॥
యథా గిరిర్వజ్రవిదారితస్తథా॥ 8-54-15(57722)
హిమావదానేన సువర్ణమాలినా
హిమాద్రికూటప్రతిమేన దంతినా।
హతే రణే భ్రాతరి దండ ఆవ్రజ--
జ్జిఘాంసురింద్రావరజం ధనంజయం॥ 8-54-16(57723)
సతోమరైరర్కరప్రభైస్త్రిభి--
ర్జనార్దనం పంచభిరర్జునం శితైః।
సమర్పయిత్వా విననాద చార్దయం--
స్తతోఽస్య బాహూ నిచకర్త పాండవః॥ 8-54-17(57724)
క్షురప్రకృత్తౌ విపులౌ సతోమరౌ
శుభాంగదౌ చందనరూషితౌ భుజౌ।
గజాత్పతంతౌ యుగపద్విరేజతు--
ర్యథోరగౌ పర్వతశృంగవన్మహీం॥ 8-54-18(57725)
అథాఽర్ధచంద్రేణ హతం కిరీటినా
పపాత దండస్య శిరః క్షితిం ద్విపాత్।
స శోణితార్ద్రో నిపతన్విరేజే
దివాకరోఽస్తాదివ పశ్చిమాం దిశం॥ 8-54-19(57726)
అథ ద్విపం శ్వేతనగాగ్రసన్నిభం
దివాకరాంశుప్రతిమైః శరోత్తమైః।
బిభేద పార్థః స పపాత నాదయన్
హిమాద్రికూటం కులిశాహతం యథా॥ 8-54-20(57727)
తతోఽపరం తత్ప్రతిమా గజోత్తమా
జిగీషవః సంయతి సవ్యసాచినా।
తథా కృతాస్తేఽపి యథైవ తౌ ద్విపౌ
తతః ప్రభగ్నం సుమహద్రిపోర్బలం॥ 8-54-21(57728)
గజా రథాశ్వాః పురుషాశ్చ సంఘశః
పరస్పరఘ్నాః పరిపేతురాహవే।
పరస్పరం ప్రస్ఖలితాః సమాహతా
భృశం చ తత్తద్బహుభాషిణో హతాః॥ 8-54-22(57729)
అథార్జునం స్వే పరివార్య సైనికాః
పురందరం దేవగణా ఇవాబ్రువన్।
అభైష్మ యస్మాన్మరణాదివ ప్రజాః
స వీర దిష్ట్యా నిహతస్త్వయా రిపుః॥ 8-54-23(57730)
న చేత్పరిత్రాస్యదిమాంజనాన్భయా--
ద్ద్విషద్భిరేవం బలిభిః ప్రపీడితాన్।
తథాఽభవిష్యద్ద్విషతాం ప్రమోదనం
యథా హతేష్వేష్విహ నోఽరిసూదన॥ 8-54-24(57731)
ఇతీవ భూయశ్చ సుహృద్భిరీడితా
నిశంయ వాచః సుమనాస్తదాఽర్జునః।
యథాఽనురూపం ప్రతిపూజ్య తం జనం
జగామ సంశప్తకసంఘహా పునః॥ ॥ 8-54-25(57732)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే చతుఃపంచాశోఽధ్యాయః॥ 54 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-54-1 ఉత్తరేణ ఉత్తరతః। వధ్యతాం వధ్యమానానాం॥
8-54-3 అనవమః అహీనః॥
8-54-5 స మాగధానాం ప్రవరోఽంకుశగ్రహే గ్రహేఽప్రసహ్యో వికచో యథా గ్రహః।
సపత్నసేనాం ప్రమమాథ దారుణో మహీం సమగ్రాం వికచో యథా గ్రహః।
ఇతి ఝ.పాఠః। తత్ర ఇత్యర్థః। అంకుశగ్రహే అంకుశధారమే హంకియుద్ధే ఇత్యర్థః। గ్రహే ఆదిత్యాదిగ్రహసమూహే యుద్ధపరిగ్రహే చ అప్రసహ్యః। వికచః కచోపలక్షితశిరోరహితః కేతురూపీ గ్రహ ఇవ। వికచో విస్తీర్ణో గ్రహో ధూమకేతురూపీ ఉత్పాతగ్రహః॥
8-54-8 శుష్మిణా బలవతా। స్థూలసుషిరం నలం తృణవిశేషం॥
8-54-11 సగుణేషుకార్ముకం మౌర్వీబాణసహితం ధనుః।
నియంతౄన్ నియంతారం॥
8-54-12 ధనాధనో ఘతుకమత్తదంతినోరితి విశ్వః॥
8-54-13 సహైవ యుగపత్॥
8-54-15 స్ఖలితాంతరః మధ్యేస్ఖలతిత్యర్థః॥
8-54-16 ఇంద్రావరజం కృష్ణం॥
8-54-19 అస్తాత్ అత్వాచలాత్॥
8-54-21 తౌ దండధారతద్భ్రాత్రోర్ద్విపౌ యథా సాధ్యక్షౌ కృత్తౌ ఛిన్నౌ తథా తేపి కృతాః॥
8-54-54 చతుఃపంచాశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.